abcd లో మెల్లమెల్లగా లిరిక్ వీడియో

abcd లో మెల్లమెల్లగా లిరిక్ వీడియో

  • epost 
భిన్నమైన చిత్రాలలో నటిస్తూ కెరీర్ కొనసాగిస్తున్న తెలుగు హీరో అల్లు శిరీష్ కొత్త చిత్రం ‘abcd’ మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఏబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుధా శాండీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన సంగీతం సమకూర్చిన ‘మెల్లమెల్లగా’ వీడియో పాటను… Read Moreabcd లో మెల్లమెల్లగా లిరిక్ వీడియో »
వరుణ్ వాల్మీకి కొత్తచిత్రం

వరుణ్ వాల్మీకి కొత్తచిత్రం

  • epost 
సంక్రాంతి సూపర్ హిట్ ఎఫ్2 చిత్రం తరువాత వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. గబ్బర్ సింగును డైరెక్ట్ చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ సూపర్ హిట్ మూవీ “జిగర్తాండ” తెలుగులో రీమేక్ చిత్రంగా 14 రీల్స్ పతాకంపై వాల్మీకి సినిమా ప్రారంభం అయ్యింది. దేవశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈచిత్రంలో మరోహీరో పాత్రను… Read Moreవరుణ్ వాల్మీకి కొత్తచిత్రం »
నారా గెటప్‌లో రానా

నారా గెటప్‌లో రానా

  • epost 
ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం సంక్రాంతి సందడి చేస్తే, రెండవభాగం త్వరలో విడుదల కాబోతుంది. బాలకృష్ణ కధానాయకుడుగా కధానాయకుడు చిత్రంలో చేస్తే, ఎన్టీఆర్ సినీ జీవితంలో ప్రముఖుల పాత్రలను ప్రముఖ నటీనటులు నటించారు. అయితే రెండవభాగం మహానాయకుడు మాత్రం ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితం అనగా ఆసక్తి రేపే విషయాలలో ముఖ్యంగా నారా చంద్రబాబునాయుడు, లక్ష్మీపార్వతి మొదలైనవి. నారా… Read Moreనారా గెటప్‌లో రానా »
తెరకెక్కనున్న రేణుదేశాయ్ చిత్రాలు

తెరకెక్కనున్న రేణుదేశాయ్

  • epost 
బద్రిలో ప్రియుడి జీవితం గురించి మేలుకోరే ప్రియురాలుగా నటించిన రేణుదేశాయ్, తక్కువ చిత్రాలలోనే నటించి మనువాడి సినిమాలకు దూరంగా ఉంది. మనువు తర్వాత మరలా తెలుగు చిత్రాలలో నటించడానికి సిద్దమైనట్టు ప్రచారం. వంశీకృష్ణ దర్శకత్వంలో సామాజికవేత్తగా నటించనున్నట్టు సమాచారం.
బలమైన భామగా ఐశ్వర్య రాజేశ్

బలమైన భామగా ఐశ్వర్య రాజేశ్

  • epost 
కుస్తీ పోటీల్లో అమ్మాయిలు పాల్గొంటే ఎలా ఉంటుందో బాలీవుడ్ మూవీ దంగల్ చిత్రంలో చూస్తే, అదే తరహాలో తండ్రి కల నేరవేర్చడం కోసం తపన పడే కూతురుగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. ఆమె మల్లయోధురాలుగా ఈ చిత్రంలో కనబడనున్నారు. ఎస్ నిర్మల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం కుస్తీ పోటీల నేపద్యంగా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తుండగా… Read Moreబలమైన భామగా ఐశ్వర్య రాజేశ్ »
కనబడని నిజం కోసం ఆత్రంగా ఓ కుర్రాడు

కనబడని నిజం కోసం ఆత్రంగా ఓ కుర్రాడు

  • epost 
దాగిన నిజం కొరకు అంతుచిక్కని శత్రువుతో పోరాటం చేస్తూ ఆత్రంగా ఆమెవైపు అడుగులు వేసే యువకుడు గురించి తెలియజేసే 118. దాగిన విషయం గురించి తెలుసుకునే వరకు మనసు కుదురుండదు, అలాంటి అంశంతో వస్తున్న చిత్ర 118. ఇందులో కళ్యాణ్ రామ్, నివేదిత థామస్, షాలిని షిండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర మార్చి లో విడుదల కానుంది. 118 టీజర్ విడుదలై… Read Moreకనబడని నిజం కోసం ఆత్రంగా ఓ కుర్రాడు »
పెళ్లైనకొత్తలో ప్రియమణి పెళ్లైన తర్వాత తెరపై

పెళ్లైనకొత్తలో ప్రియమణి పెళ్లైన తర్వాత తెరపై

  • epost 
యమదొంగ, పెళ్లైనకొత్తలో వంటి హిట్ చిత్రాలలో నటించిన ప్రియమణి చాలా కాలం తర్వాత తెలుగు వెండితెరపై సిరివెన్నెల అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రాన్ని ఏఎన్ భాషా, రామసీతలు ప్రకాశ్ పులిజాల దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. టీవీ తెరపై ఎప్పుడూ కనిపిస్తున్న ఈమద్యకాలంలో వెండితెరపై కనబడని ప్రియమణి, మరలా సిరివెన్నెల చిత్రంతో వస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి కొత్త… Read Moreపెళ్లైనకొత్తలో ప్రియమణి పెళ్లైన తర్వాత తెరపై »
అక్షర చిత్రంలో అక్షరగా నందితా

అక్షర చిత్రంలో అక్షరగా నందితా

  • epost 
బి. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అక్షర రెండో షెడ్యూల్ వేగంగా జరుగుతుంది. విద్య వలన మార్పు మొదలవుతుంది, విద్యవలన సామాజిక మార్పుకు నాంది అని తెలుసుకున్న అమ్మాయి అందుకోసం ఏంచేసింది అనే అంశంతో రూపొందుతున్న ఈచిత్రంలో అక్షరగా నందితా శ్వేత నటిస్తున్నారు. ఇంకా సత్య, మధునందన్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన అక్షర చిత్రం టీజర్ కు మంచి స్పందన… Read Moreఅక్షర చిత్రంలో అక్షరగా నందితా »
అంకిత హాటీ

అంకిత హాటీ

సినీ బ్యూటీల హాటీ స్టిల్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విషయాలలో ఒకటి. వాటిలో రొమాంటిక్ లుక్స్ ప్రధాన్యత మరీను, సినిమా ప్రమోట్ విషయంలో ఈ రొమాంటిక్ లుక్స్ ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటారు. తాజాగా రానున్న లెటర్స్ చిత్రంలో టుయా చక్రవర్తి స్విమ్ సూట్ డ్రెస్సులో కనబడుతున్నట్టు ఉన్న సోషల్ మీడియాలో ఫోటోలు, ఈ సినిమా పై ఆసక్తిని పెంచితే, ఇప్పుడు… Read Moreఅంకిత హాటీ »
ఆమె అనుకుని ఈమెతో సెల్ఫీ

ఆమె అనుకుని ఈమెతో సెల్ఫీ

  • epost 
ఒకరినిపోలిఒకరు ఏడుగురు ఉంటారంటారు. అలా బాలివుడ్లో కత్రినాను పోలి నర్గీస్ ఫక్రీ కూడా ఉన్నారు. మద్రాస్ కేఫ్, మైన్ తేరా హీరో, కిక్, అమావాస్ మొదలైన హిందీ సినిమాల్లో నటించిన నర్గీస్ ఫక్రీ, కత్రినాలా ఉండడం ఆసక్తికరం. మొదట్లో కత్రినాలాగా ఉండడం ఎంజాయ్ చేసిన, నర్గీస్ ఫక్రీ, తర్వాత ఇబ్బంది పడుతున్నాను అంటుంది. కత్రినా అభిమాని, ఈమెను చూసి కత్రినా అనుకుని సెల్ఫీలు… Read Moreఆమె అనుకుని ఈమెతో సెల్ఫీ »